cheruvu

చెరువు వాగుకాలువ కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి.

 చెరువు వాగుకాలువ కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. స్మశానవాటికకు పోకుండా దారి కబ్జా చేశారు. ద్వారకపేట గ్రామస్తుల అవేదన.. విలువైన మత్తడి వాగు కబ్జా.. కథనంపై గ్రామస్తుల పిర్యాదుల వెల్లువ.. ఆర్డీఓ కార్యాలయం,ఎమ్మార్వో,మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలోని కుమ్మరికుంట చెరువు మత్తడి వాగుకు సంబంధించిన వాగుభూమిని కబ్జా చేసి వే బ్రిడ్జి నిర్మించి అక్రమ కట్టడాలు చేపడుతున్నారని మున్సిపాలిటీ పరిధిలో గల 17 వార్డు ద్వారకపేట గ్రామస్తులు ఆరోపించారు.అలాగే మా గ్రామానికి…

Read More
sand illegally

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురుపై కేసు నమోదు.!

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదుగురుపై కేసు నమోదు చేసిన పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి: ఓదెల మండలం గుంపుల భారత్ పెట్రోలియం బంక్ పక్కనగల రైస్ మిల్లు స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను నిల్వ చేసి హైదరాబాద్ కు తరలించడానికి లోడ్ చేస్తుండగా పోత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కంటైనర్ లారీని మరియు లోడర్ని సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ నిల్వ చేసిన దాదాపు 20…

Read More
liquor

మద్యం మాఫియాకు చర్యలు ఉండవా..!

మద్యం మాఫియాకు చర్యలు ఉండవా.. ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులను వెంటనే అరికట్టాలి. .ప్రతి కిరాణా కొట్టు బెల్ట్ షాపే. వసూళ్ల మత్తులో సమందిత అధికారులు… బెల్ట్ షాపులు నివారించడంలో చర్యలు శూన్యం. మద్యం చట్టాన్ని అనుసరించే అధికారులు ఎక్కడ. ప్రతి మద్యం షాప్ వద్ద ధరలు పట్టిక ఏర్పాటు చేయాలి… నూగుర్ వెంకటాపురం(నేటి దాత్రి ):- ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలంలో గ్రామపంచాయతీలో ప్రతి గ్రామంలో మద్యం బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, మారుమూల (…

Read More
case

వ్యక్తిపై కేసు, రిమాండ్ కి తరలింపు..

మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ లు చేసిన వ్యక్తిపై కేసు,రిమాండ్ కి తరలింపు.. సామాజిక మాధ్యమాల వేదికగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై ప్రత్యేక నిఘా. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వేములవాడ నేటిధాత్రి వేములవాడ దేవస్థానంకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్ లు చేస్తున్న షామీర్ పెట్, మేడ్చెల్ ,మల్కాజిగిరి కి చెందిన నూనెముంతల రవీందర్ గౌడ్, s/o అంజనేయులు,age 43y అనే…

Read More

మాజీ ఎమ్మెల్యే గండ్ర పై వ్యాఖ్యలు

కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ ఎమ్మెల్యే గండ్ర పై వ్యాఖ్యలు బాధించాయి కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం శాయంపేట నేటిధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు భూపాలపల్లి హత్య కేసుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామిరెడ్డి పై చేసిన వాక్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మైలారం గ్రామం మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి కేవలం కావాలని గండ్ర వెంకటరమణా రెడ్డి పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడని బిఆర్ఎస్…

Read More

అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలి

సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ కి వినతిపత్రం పరకాల నేటిధాత్రి మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అక్రమగృహ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో 4,9,15,18,19, వార్డుల పరిధిలో బహుళ అంతస్తుల నిర్మాణాలు ఎలాంటి అనుమతులు లేకుండా జరుగుతున్నాయని వ్యాపార సముదాయాలు సైతం అనుమతి మేరకు కాకుండా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు నిర్మిస్తున్నారని పట్టణ టౌన్ ప్లానింగ్…

Read More

‌నాపై తప్పుడు ప్రచారం చేయొద్దు..

అక్కడ జరిగిన సంఘటనలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. సంఘటన జరిగిన రోజున హైదరాబాద్ లో కూడా లేను. వరంగల్ లో ఎల్లమ్మ పండుగ కార్యక్రమంలో వున్నాను. రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికే కొందరు నాపై దుష్పచారం మొదలుపెట్టారు. నేను భూ యజమానిని కావడం వల్ల పోలీసులు నాకు నోటీసులు జారీ చేశారు. నేను అందుకు సంబంధించిన వివరణ ఇస్తాను. పోలీసు విచారణకు సహకరిస్తాను.‌ మీడియా మిత్రులకు మనవి. ఎటువంటి ఆధారాలు లేకుండా అభూత కల్పనలతో కథనాలు…

Read More

ఫిర్యాదులే తప్ప.. నో యాక్షన్…!

వైద్యాధికారుల నిర్లక్ష్యం, చర్యలు తీసుకునేవారే అలసత్వం ప్రదర్శిస్తున్నారు? ఇటీవల నగరంలో వరుసగా ఫెయిల్ అవుతున్న అపెండిక్స్ ఆపరేషన్ లు ప్రైవేట్ హాస్పిటల్స్ పై చర్యలకు వెనుకాడుతున్న అధికారులు? వరంగల్, నేటిధాత్రి వరంగల్ జిల్లా గురిజాల గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం, వారి అబ్బాయి తనీష్ (13) కి కడుపు నొప్పితో బాద పడుతుండగా హనుమకొండ బాలసముద్రం లోని, శ్రీఉదయ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకురాగా, హాస్పిటల్ లో పనిచేసే డాక్టర్ జితేందర్, 13 సంవత్సరాల కుర్రాడైన తనిష్…

Read More

జడ్జి పై దాడికి నిరసనగా….

జడ్జి పై దాడికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు:- సంఘీభావం తెలిపిన వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్లు:- వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి (లీగల్):- రంగారెడ్డి జిల్లా కోర్ట్ నందు 9వ అదనపు జిల్లా జడ్జి పై గురువారం నాడు జరిగిన దాడికి నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా న్యాయవాదులు తేది 14-02-2025 రోజున  కోర్టు విధులను బహిష్కరించి తమ నిరసనను తెలియజేశారు. ఇందులో భాగంగా వరంగల్ మరియు హన్మకొండ బార్ అసోసియేషన్ లు తమ…

Read More

అంబేద్కర్ భవన్ పై అసత్యపు ఆరోపణలు మానుకోండి

పరమశివన్. తిరుపతి(నేటి ధాత్రి) ఫిబ్రవరి 08: దళిత ప్రజలకు ఆశ్రయంగా నిలుస్తున్న శ్రీ చెల్లప్ప మేస్త్రి మెమోరియల్ అంబేద్కర్ భవన్ పై అసత్యపు ఆరోపణలు మానుకోవాలని తిరుపతి అంబేద్కర్ భవన్ చైర్మన్ డాక్టర్ పరమేశ్వరం హెచ్చరించారు. శనివారం తిరుపతి స్థానిక బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం నాడు ఏపీ ఎస్సీ షెడ్యూల్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిశెట్టి ధర్మయ్య తిరుపతి అంబేద్కర్…

Read More

జర్నలిస్టును బెదిరింపులకు గురి చేస్తున్న అధికారి పై చర్యలు తీసుకోవాలి.

టీఎస్ జెయుఎన్.యూజేఐ నాయకులు డిమాండ్ భూపాలపల్లి నేటిధాత్రి పత్రిక,మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా జర్నలిస్టును బెదిరింపుల గురిచేస్తున్న అధికారి పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ (ఎన్.యూ.జే.ఐ) రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పావుశెట్టి శ్రీనివాస్,జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,ప్రధాన కార్యదర్శి జల్ది రమేష్ లు డిమాండ్ చేశారు.గురువారం కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ భూపాలపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కులం,నివాసం,ఆదాయం సర్టిఫికెట్ల జారీ విషయంలో ఆలస్యం…

Read More
error: Content is protected !!