
చెరువు వాగుకాలువ కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి.
చెరువు వాగుకాలువ కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి. స్మశానవాటికకు పోకుండా దారి కబ్జా చేశారు. ద్వారకపేట గ్రామస్తుల అవేదన.. విలువైన మత్తడి వాగు కబ్జా.. కథనంపై గ్రామస్తుల పిర్యాదుల వెల్లువ.. ఆర్డీఓ కార్యాలయం,ఎమ్మార్వో,మున్సిపల్ కమిషనర్ కు పిర్యాదు. నర్సంపేట,నేటిధాత్రి: నర్సంపేట పట్టణంలోని కుమ్మరికుంట చెరువు మత్తడి వాగుకు సంబంధించిన వాగుభూమిని కబ్జా చేసి వే బ్రిడ్జి నిర్మించి అక్రమ కట్టడాలు చేపడుతున్నారని మున్సిపాలిటీ పరిధిలో గల 17 వార్డు ద్వారకపేట గ్రామస్తులు ఆరోపించారు.అలాగే మా గ్రామానికి…