
బెల్లం వలన అసిడిటి పోతుంది.!
బెల్లం వలన అసిడిటి పోతుంది. జహీరాబాద్. నేటి ధాత్రి: అసిడిటీ:ప్రతిరోజూ భోజనం తరవాత చిన్న బెల్లం ముక్క నోటిలో వేసుకొని చప్పరిస్తే తిన్న ఆహారం జీర్ణం ఔతుంది, అసిడిటీ పోతుంది. అల్లం టీ వలన లాభం అల్లం ఔషధ గుణాలు ప్రయోజనాలు కలిగి ఉంటుంది. వేసవిలో కడుపు అసౌకర్యం నుంచి, అజీర్ణం నుంచి అల్లం కాపాడుతుంది.అల్లం ప్రేగుల అసౌకర్యం లో బాక్టీరియాను ఉత్పత్తి చేస్తుంది మరియు ప్రాబియాటిక్ గా పని చేస్తుంది. గర్భాశ్రయ క్యాన్సర్ నుంచి విముక్తి:…