6 nundi sri bhadrakali ammavari kalyana brahmastavalu, 6నుండి శ్రీభద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మూెత్సవాలు

6నుండి శ్రీభద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మూెత్సవాలు వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవస్థానంలో ఈనెల 6వ తేదీ నుండి 17వ తేదీ వరకు శ్రీభద్రకాళి-భద్రేశ్వరుల కల్యాణ బ్రహ్మూెత్సవాలు నిర్వహించబోతున్నామని ఈఓ సునీత, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో వారు విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరంగల్‌ ప్రజలకు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీభద్రకాళి అమ్మవారి కళ్యాణ బ్రహ్మూెత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ బ్రహ్మూెత్సవాలకు భక్తులు అధిక…