
గుండె బలహీనంగా ఉంటే ముఖంలో ఈ 4 సంకేతాలు..!
గుండె బలహీనంగా ఉంటే ముఖంలో ఈ 4 సంకేతాలు..! Facial Signs of Heart Problems: గుండె బలహీనపడితే శరీరంలోని ఏ అవయవమూ సరిగ్గా పనిచేయద్దు. మొత్తం శరీర పనితీరు లయ తప్పుతుంది. ముఖ్యంగా ముఖంపై ఈ సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి. వీటిని సకాలంలో గుర్తిస్తే తీవ్రమైన గుండె జబ్బులను నివారించవచ్చు. గుండె ఎందుకు బలహీనపడటానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా అధిక రక్తపోటు. హఠాత్తుగా పెరిగే రక్తపోటు గుండె…