లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో 31వ వార్షికోత్సవం

మెట్ పల్లి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో 31 వార్షికోత్సవ వేడుకలు
మెట్ పల్లి ఫిబ్రవరి 3 నేటి ధాత్రి

 

మెట్ పల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 31 వార్షికోత్సవం పురస్కరించుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం నిత్య హోమం బలిహరణం అనంతరం స్వామివారి నీ ఎదుర్కోలు కార్యక్రమం జరిగింది అనంతరం లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది అనంతరం స్వామి వాళ్లకు ఓడి బియ్యం కార్యక్రమం తీర్థ ప్రసాదం అన్న ప్రసాదం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు పర్మినర్సయ్య గంగపుత్ర సంఘ అధ్యక్షులు ఆర్మూర్ నరేందర్ ప్రోహర్ హేమ చందర్ నాగయ్య రాజేందర్ సురేష్ గంగాధర్ ఆర్మూర్ పోచయ్య తోపారపు నాగయ్య పురుషోత్తం తోపారం రాజేందర్. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version