బడి బస్సులు భద్రమేనా…?
బడి బస్సులు భద్రమేనా…? పాఠశాలలు మొదలయ్యాయి…పిల్లల ఫీజులు, పుస్తకాలు కొనటంలో విద్యార్థుల తల్లితండ్రులు తలమునకలు అవుతున్నారు. పుస్తకాల రేట్లు ఎమ్మార్పీ రేటుకు ఎక్కువ ఉన్నా, అసలు పుస్తకాలపై రేటు లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులుచేసి కొనవలసి వస్తుందని తల్లితండ్రుల వాదన. దూరప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు పాఠశాల యాజామాన్యం బస్సులు ఏర్పాటు చేస్తుంది. కానీ వాటికి ఫిట్‌నెస్ పరీక్షల నిమిత్తం ఆర్టీఏ కార్యాలయానికి రావాల్సిన బస్సులు నేటివరకు ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకునేందుకు కార్యాలయం మొహం చూసిన పాపానపోలేదు. ఫిట్‌నెస్…