saibaba mahimalu…mayamaina piasalu, ‘సాయిబాబా’ మహిమలు…మాయమైన పైసలు
‘సాయిబాబా’ మహిమలు…మాయమైన పైసలు వరంగల్ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో ఆడిందే ఆటగా..పాడిందే పాటగా కొంతమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి ఓ ప్రభుత్వ ఉద్యోగి పెద్దఎత్తున అవినీతికి పాల్పడినట్లు సమాచారం. క్యాంపులో పనిచేయని వారికి సైతం దొంగ పేర్లతో చెక్కుల ద్వారా చెల్లించినట్లు తెలుస్తున్నది. బాయ్స్ పేరిట వీరంతా కలిసి కొంతమంది దొంగ పేర్లు రాసి వారి అకౌంట్లను సేకరించి అందులో డబ్బులు జమ చేశారు. ఇలా జమచేసిన డబ్బులను మళ్లీ తిరిగి వారి వద్ద నుండి కలెక్ట్…