raithula darna, రైతుల ధర్నా

రైతుల ధర్నా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలకేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామానికి చెందిన రైతు నేరెళ్ల ఓదెలుపై రెవెన్యూ అధికారులు పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని మండలకేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కసిరెడ్డి సాయిసుధా, రైతులు పెద్దఎత్తున పాల్గొన్నారు.