ఈటెల సారే కొండంత అండ..?,

ఈటెల పేషిలో అవినీతి ‘ప్రసాద’ం-2 ఈటెల సారే కొండంత అండ..? ఓ ప్రభుత్వంలో అది క్యాబినెట్‌ మంత్రి పేషిలో పదవీవిరమణ పొందిన వ్యక్తి, అన్ని విధాలుగా లాభపడి తరాలు తిన్న తరగని ఆస్తిని కూడబెట్టుకున్న వ్యక్తి ఇంకా అత్యాశతో, అధికారంపై మోజుతో తన ఉనికిని చాటుకుంటూ ఏకంగా వైద్య, ఆరోగ్యశాఖనే తన గుప్పిట్లో పెట్టుకున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. అదికార యంత్రాంగాన్ని, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ఈటెల పేషిలో షాడోమంత్రిగా కొనసాగుతున్నాడంటే…