ఈటెల పేషిలో అవినీతి’ప్రసాదం’

ఈటెల పేషిలో అవినీతి’ప్రసాదం’ ఆయన గతంలో ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగి అంటే అలాంటి, ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగి కాదు…ఉద్యోగాన్నే ఆసరాగా చేసుకుని తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టిన ఉద్యోగి. సరసాదేవి కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఎ2గా కేసులో ఉన్న ఉద్యోగి. ప్రస్తుతం ఈటెల పేషిలో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్నాడు. కన్సల్టెంట్‌ కాంట్రాక్టు ఉద్యోగిగా చేరి ఓఎస్డీగా పెత్తనం చేస్తున్నాడు. ఓఎస్డీ కాకున్న శాఖలన్నింటికి ఓఎస్డీనంటూ లేఖలు పంపుతూ అధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది ఎక్కడి వరకు…