అధికారుల అండ…?

‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’కి అధికారుల అండ…? హన్మకొండ ప్రొద్దుటూరి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న ‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ అసౌకర్యాలకు నిలయంగా ఉన్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవటం పట్ల అనేక అనుమాలు వ్యక్తమవుతున్నాయి. యధేచ్ఛగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో కనీస వసతులు లేకుండా కాలేజీని నిర్వహించటానికి అధికారలు పర్మిషన్‌ ఎలా ఇచ్చారనే పశ్న్రలు ఉత్పన్నమవుతున్నాయి. కాలేజీ నిర్వహిస్తున్న కాంప్లెక్స్‌లో కనీస నీటి వసతి లేదు. అర్బన్‌ ఏరియాలో కాలేజీ నిర్వహించెందుకు కనీసం ఏకరం విస్తీర్ణంలో గ్రౌండ్‌ ఉంటాలనే…