
భద్రాచలం. నేటి దాత్రి
ఈ రోజు రోడ్డు ప్రమాద రహిత వారోత్సవాల సందర్భంగా భద్రాచలం ఆర్టీసీ కార్యాలయం లో రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం మరియు లయన్స్ క్లబ్ భద్రాచలం వారి సౌజన్యంతో రక్త దాన శిబిరం నిర్వహించిడం జరిగినది . డిపో మేనేజర్ తిరుపతి, గౌతమి, వెంకన్న,రామకృష్ణ , మరియు ఇతర ఉద్యోగులు రక్త దానం చేయడం జరిగినది. ఈ కార్య్రమానికి రెడ్ క్రాస్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ లయన్ యేగి సూర్యనారాయణ,mjf లయన్స్ ప్రెసిడెంట్ ch.రామలింగేశ్వర రావు , లయన్ సీతారామి రెడ్డి, లయన్ డాక్టర్ గోళ్ళ భూపతి రావు Mjf, లయన్ ఉమా శంకర్ నాయుడు, లయన్ శ్రీనివాసరాజు, లయన్ న రసింహాచారి, dr. చంద్ర ప్రసాద్, లయన్ కృష్ణ మరియు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ ప్రతినిది ఏగి సూర్యనారాయణ డిపో మేనేజర్ తిరుపతి లు మాట్లాడుతూ 31 యూనిట్ల రక్తం ఆర్టీసీ ఉద్యోగులు ఇచ్చినట్లు తెలియ చేశారు. ఇదే విధంగా రక్త దానం అందరూ చేసి ప్రజల ప్రాణాలు కాపడవలిసినదిగా విజ్ఞప్తి చేశారు. అదేవిదంగా రెడ్ క్రాస్ తరుపున రక్తదా తకు ప్రశంసా పత్రాన్ని మరియు మెమోంటో ని అందచేశారు. ఇట్లు లయన్ శ్రీ వేగి సూర్యనారాయణ , రెడ్ క్రాస్ , శ్రీ రామకృష్ణ డిపో మేనేజర్.