తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం ఓబులాపూర్ గ్రామంలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో నేరెళ్ళ డాక్టర్ గౌస్ పాషా మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని అలాగే పిల్లలు పోషక ఆహార పదార్థాలు పాలు గుడ్లు పాలు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలని ఆరోగ్యానికి సంబంధించి అన్ని పోషక ఆహారాలు. తీసుకోవాలని అలాగే విద్యార్థులరక్త నమూనాల సేకరించి వారికి పరీక్షలు చేశారని పిల్లలు ఇమో గ్లోబిన్ 12 నుంచి 16 వరకు ఉంచుకోవాలని దీనిపై పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని తెలియజేశారు పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇప్పటి విద్యార్థులే రేపటి దేశ పౌరులుగా ఉంటారని దేశంలోని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన విద్యార్థులకు ఈ సందర్భంగా సూచించారు ఇట్టి ఆరోగ్య శిబిరంలో రవీందర్ తిరుపతి కీర్తి శ్రీకాంత్ గంగాభవాని పద్మ ఏఎన్ఎం రేణుక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
విద్యార్థులు ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలి
