తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల ఎస్సైగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రశాంత్ రెడ్డి ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు బదిలీపై రుద్రంగి వెళ్ళగా ఆయన స్థానంలో తంగళ్ళపల్లిమండల ఎస్సైగా ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ప్రతి గ్రామంలో శాంతిభద్రతలకు పరిరక్షణకు కృషి చేస్తామని జూదం అక్రమముద్యం తదితర అసాంఘిక కార్యపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని మండలంలోని ప్రజలు అందరు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేశారు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ప్రశాంత్ రెడ్డికి పోలీస్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు