మార్యదపూర్వకంగా కలసిన బోయినపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు
బోయినిపల్లి నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి నూతన సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ నాయక్ నీ మర్యాదపూర్వకంగా కలిసిన బోయినిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వన్నెల రమణ రెడ్డి,మాజి జడ్పీటీసీ పులి లక్ష్మి పతి గౌడ్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఏనుగుల కానుకయ్య ,తడగొండ ఎంపీటీసీ ఉయ్యాలా శ్రీనివాస్ గౌడ్ ,మండల కాంగ్రెస్ నాయకులు బోయిని ఎల్లేష్ ,రాజ్య లక్ష్మి, జాంగం అంజయ్య ,ఎండీ బాబు,అనుముల హరికృష్ణ, పెండ్లి నాగరాజు,ఎండీ హుస్సేన్, పెండ్యాల శ్రీనివాస్ రెడ్డి, గంగిపెల్లి లచ్చయ్య,నల్ల మోహన్ ,కొండం మల్లయ్య,మహేందర్, కన్నం రాజు, బోయిని మల్లేశం, ముదం శ్రీనివాస్,నేరెళ్ల అంజయ్య, ఎండీ రఫీ, సంపత్, మాధవ రెడ్డి, బాబు, లాల్ కనుకయ్య, యువజన కాంగ్రెస్ నాయకులు నాగుల వంశీ గౌడ్, నిమ్మ వినోద్ రెడ్డి, గుంటి జెలెందర్, గోపి,అజాయ్, రత్నాకర్ రెడ్డి, మరియు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.