New Sarpanch Thanks Gunjedu Villagers
గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు
కొత్తగూడ, నేటిధాత్రి :
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లోని గుంజేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అత్యధిక మెజారిటీ తో గెలిపించిన గ్రామ ప్రజలకు నా ప్రత్యేక ధన్యవాదములు అని గుంజేడు గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన తోలేం అనంతరావు, ప్రమాణ స్వీకారం జరిగింది ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ
నా పై ప్రేమ తో ఓట్లు వేసి గెలిపించిన గ్రామ ప్రజల మౌలిక సదుపాయాలు అందిస్తాని గ్రామ పంచాయతీ అభివృద్ధి కీ తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణభివృద్ధి మంత్రి వర్యులు ధనసరి సీతక్క ను కలిసి మా గ్రామానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు చేస్తానని ఆయన ఈ సందర్బంగా అన్నారు,,,
