
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం నేటి ధాత్రి
అడ్డగూడూర్ మండలంలోని చౌల్లరామారం గ్రామపంచాయతీ ఆవరణలో ప్రత్యేక పారిశుద్ధ వారోత్సవాలు సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు నెంబర్ కో ఆప్షన్ సభ్యులు పదవి విరమణ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో సర్పంచ్ నిమ్మన గోటీ జోజి గారిని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీపీ దర్శనాల అంజయ్య ఉప సర్పంచ్ మందుల లక్ష్మి స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్ పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ వార్డు నెంబర్లు తోట భాస్కర్ రెడ్డి మందుల కిరణ్ నన్ను బోతు మౌనిక గూడెల్లి రేణుక కోఆప్షన్ సభ్యులు తోట రవీందర్ దుంతోజు స్వప్న పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షులు తోట మదన్మోహన్ ఖమ్మంపాటి సోమన్న అల్లం వెంకన్న యాస వెంకట్ రెడ్డి చింతల శ్రీనివాస్ షీలా ఐలమల్లు ఖమ్మం పార్టీ మొగులయ్య చిలుక ప్రభాకర్ ఖమ్మం పార్టీ మధు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మందుల సోమన్న తదితరులు పాల్గొన్నారు