ఎన్నికల విధులపై పోలీస్ అధికారులకు శిక్షణ ఇచ్చిన ఎస్పీ

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విధులు నిర్వహించే పోలీసు కారులకు ఎస్పీ కె రక్షితమూర్తి శిక్షణ ఇచ్చారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నిబంధనలను పోలీస్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకొని సిద్ధంగా ఉండాలని కోరారు ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే వారిపై నిఘా ఉంచాలని సమస్యలు సృష్టిస్తే వారిని బైండోవర్ చేయాలని ఆదేశించారు వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు నాలుగు చెక్పోస్టులు బుద్ధారం గండి మోజర్ల గేట్ నాగర్ కడుమూర్ రంగాపూర్ దగ్గర పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు ఈ సమావేశంలో వనపర్తి డిఎస్పి ఆనంద్ రెడ్డి జిల్లా ని సీఐ లు ఎస్సైలు పోలీస్ అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!