
వనపర్తి నేటిదాత్రి:
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పిఆర్వో సందీప్ రెడ్డి పై ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు కోడ్ వచ్చిన తర్వాత కూడా మంత్రి నిరంజన్ రెడ్డితో తేదీ18.10.2023 వరకు పనిచేశారని వనపర్తి జిల్లా ఎస్పీ శ్రీమతి కె రక్షితమూర్తి ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు పిఆర్ఓ సందీప్ రెడ్డి పై కేసు నమోదు చేయాలని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు నమోదు చేశామని తెలిపారు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి వనపర్తి తహసిల్దార్ ఎన్ యాదగిరి టౌన్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చారని తెలిపారు