వనపర్తి నేటిధాత్రి
పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సోమవారం నాడు పరేడ్ మైదానంలో పోలీస్ అమరవీరులకు స్థూపం దగ్గర జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఎస్పీ రావుల గిరిధర్ ఏ ఎస్ పి రామదాస్ తేజావత్ పోలీస్ అధికారులు ఘనంగా నివాళులు అర్పించారు
పోలీస్ అమర వీరులకు నివాళులు అర్పిస్తున్న ఎస్పీ కలెక్టర్
