నూతన కమిషనర్ గా సోమిడి అంజయ్య
పరకాల,నేటిధాత్రి
పరకాల మున్సిపల్ కమిషనర్ గా సోమిడి అంజయ్య సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించారు.అనంతరం కార్యాలయ ఉద్యోగులు నూతన కమిషనర్ ను శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో గంజి వెంకట్ రెడ్డి,జూనియర్ అకౌంట్ ఆఫీసర్ హర్షద్,సీనియర్ అకౌంటెంట్ శ్రీనివాసరావు,అంజి,ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రోహిత్ పాల్గొన్నారు.
