Basani Chandraprakash Promises to Solve Pending Issues
పేరుకుపోయిన సమస్యల ను పరిష్కరిస్తుంది.
మాజీ ఎంపీపీ బాసని చంద్రప్రకాష్
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సహ కారంతో కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రామ స్థాయిలో అభివృద్ధి జరగాలంటే అనుభవజ్ఞులైన ప్రజాభిమానాన్ని గెలుచుకున్న నాయకులు అవసరం కాబట్టి బాసని శాంత బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీపీ బాసని చంద్రప్రకాష్ విలేకర్ల సమావేశంలో తెలిపారు. మాట్లాడుతూ ఎన్నికల్లో సర్పం చ్ గా ఆశీర్వ దించి గెలి పిస్తే మండలాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తుందని అన్నారు. మండ లంలో పేరుకుపోయిన అభి వృద్ధి పనుల్లో భాగం గామండల ప్రధాన సమస్య కోతులు కుక్కల బెడద నిర్మి లిస్తుందని తెలిపారు. డ్రైనేజీ, వీధిలైట్లు, రోడ్డు నిర్మాణ పను లు, నీటి సమస్య నిర్మూలి స్తుంది కాబట్టి మండల ప్రజలు యువతి యువకులు బాసని శాంత బ్యాట్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపిం చాలని ప్రజలను కోరడమైనది.
