మహా రుద్రయాగ శాల పనులను పరిశీలించిన సోదా
పరకాల,నేటిధాత్రి
పట్టణంలోని నవంబర్ 3 సోమవారం రోజున జరిగే మహా రుద్రయాగశాలను సందర్శించి పనులను పరిశీలించిన పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సోదా రామకృష్ణ.ఈ కార్యక్రమంలొ మహారుద్ర యాగం కమిటీ సభ్యులు కుంకుమేశ్వర ఆలయ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు,మహా రుద్ర యాగం అధ్యక్షులు ఎర్రం లక్ష్మణ్,యాగం కో కన్వీనర్ గందె రవి,ఆముదాలపల్లి అశోక్ గౌడ్,కుంకుమేశ్వర ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు సంధ్య సత్యనారాయణ,తోట రవి, కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి,నల్లెల్ల అనిల్ కుమార్,ఏకు రాజు,డీలర్ రాజేందర్ రెడ్డి,పావుశెట్టి అనిల్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
