సిరిసిల్ల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ధర్నా

తంగళ్ళపల్లి నేటి ధాత్రి

తంగళ్ళపల్లి మండల నుండి జిల్లా పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో ధర్నా చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం మేరకు తంగళ్ళపల్లి మండలం నుండి సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని రకాల వరి ధాన్యంకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎన్నికల తర్వాత నెరవేరుస్తామని ప్రభుత్వం మాట తప్పుతున్నారని అందుకే రైతులను దృష్టిలో ఉంచుకొని వారికి ఇస్తామన్న బోనస్ వెంటనే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సెస్ చైర్మన్ జిల్లా అధ్యక్షులు మండల అధ్యక్షుడు మండల ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!