
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ గోదావరిలోయ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూపాలపల్లి డివిజన్లో రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ చంద్రగిరి శంకర్ ఆధ్వర్యంలో సింగరేణి జిఎం కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనంతరం చంద్రగిరి శంకర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు ఇన్కమ్ టాక్సీ రద్దు చేయాలి సింగరేణి కార్మికులకు మారుపేర్లపై చట్టబద్ధత పై కల్పించాలి సింగరేణిలో ప్రైవేటీకరణ కాంట్రాక్టు నిలిపివేయాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపు గురించి బొగ్గు ఆధారిత పరిశ్రమలను నెలకొల్పాలని సింగరేణిలో దాదాపు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని వారిని పర్మినెంట్ చేయాలని చట్టబద్ధహక్కులు కల్పించాలని సింగరేణి కార్మికులకు 200 గజాల ప్లాటు అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టియాలని తదితర సమస్యలపై వినతి పత్రం సింగరేణి జనరల్ మేనేజర్ ఇవ్వడం జరిగింది తెలంగాణ గోదావరిలో బొగ్గు గాని కార్మిక సంఘం కార్మిక సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుంది ఈ కార్యక్రమంలో కార్మికులు
గట్టయ్య అంకుష్. అశోక్. శ్రీనివాస్. శ్యాం బాబు తదితరులు సింగరేణి కార్మికులు పాల్గొన్నారు