వనపర్తి( నేటిధాత్రి)
వనపర్తి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం తరఫున పట్టు వస్త్రాలు తలంబ్రాలు ఆదివారం కళ్యాణోత్సవం సందర్భంగా సమర్పించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు గో నూర్ యాదగిరి గుప్తా కోశాధికారి దాచ శి వకుమార్ ప్రేమ్ కుమార్ యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి జిల్లా ప్రధాన కార్యదర్శి పిన్నం వసంత పట్టణ ప్రధాన కార్యదర్శి అనంత ఉమామతి కొండూరు మంజుల ప్రవీణ్ కొంపల శ్రీలక్ష్మి గుబ్బ శోభారాణి శ్రీపాండురంగ స్వామి దేవాలయం నిర్వాహకులు జర్నలిస్టు నాగబంది వెంకటరమణ పూరి బాలరాజ్ ఆలయ పూజారులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించా
శ్రీ పాండురంగ స్వామి దేవాలయమునకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు
