
కూకట్పల్లి,ఏప్రిల్ 05 నేటి ధాత్రి ఇన్చార్జి
సంఘ సంస్కర్తగా,స్వాతంత్ర్య సమ రయోధుడిగా,తన పరిపాలన దక్ష తతో అఖండ భారతావనికి విశేష సేవలందించిన భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్.బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని ఆర్.పి కాలనీలో డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్.