
Uppittu Hotel Opening in Zaheerabad
ఊపిట్టు హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న షేక్ సోహైల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని దస్తగిరి కాలనీలో ఊపిట్టు హోటల్ ప్రారంభం ఉత్సవంలో పాల్గొన్న
షైక్ సోహైల్ తుమ్మనపల్లి గ్రామ యువ మైనారిటీ నాయకులు ఊపిట్టు హోటల్ యజమాని శ్రీకాంత్
రెడ్డి గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు ప్రారంభోత్సవానికి వచ్చిన వారికి పూలమాలలు శాలువాలతో సన్మానించిన శ్రీకాంత్ రెడ్డి షేక్ సోహెల్ తో పాటు ప్రతాప్ రెడ్డి మరియు గ్రామ పెద్దలు నాయకులు తదితరులు పాల్గొన్నారు