Seven Buffaloes Missing in Zahirabad
[12:06 pm, 23/03/2026] +91 99890 79788: జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియాలో మిస్సయిన ఏడు బార్లు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియాలో 10 నంబర్ వార్డ్ లో బందెల్లి కాలనీ ఏడు బర్లు తప్పిపోయినయ్ ఎవరికన్నా తెలిస్తే సమాచారం ఇవ్వాలని బర్ల యజమాని కోరుతున్నారు యజమాని పేరు మొహమ్మద్ రఫీ ఫోన్ నెంబర్ 8897927073 ఇచ్చిన నంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా రఫీ యజమాని కోరడం జరిగింది పోలీస్ స్టేషన్లో బర్ల మిస్సింగ్ కేసు నమోదు చేశారు బర్లు మిస్సై నాలుగు రోజులు అయింది ఎవరికైనా కనిపిస్తే వెంటనే పైన ఇచ్చిన నంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు,
[12:06 pm, 23/03/2026] +91 99890 79788: End
