మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
బుధవారం జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం ఎర్రవాడక తండా (కొల్లూరు) లో జరిగిన వివాహ శుభకార్యములకు హాజరై న ఉత్సవ కమిటీ చైర్మన్ నీల్య నాయక్ నూతన వధూవరులను ఆశీర్వదించరు..
ఈ కార్య క్రమంలో ఎల్ ఎచ్ పి ఎస్ అధ్యక్షులు శంకర్ నాయక్,కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కేతవత్ భాస్కర్ నాయక్,ఎస్టీ సెల్ అధ్యక్షులు జాను నాయక్,ఏ ఎం సి డైరెక్టర్ శంకర్ నాయక్,గోపాల్ నాయక్,జిల్లా ఎల్ ఎచ్ పి ఎస్ ఉపాధ్యక్షులు వర్త్య తులసిరాం నాయక్,
లంబాడి హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు సంతోష్ నాయక్,మాజీ ఎంపీటీసీ అంబాదాస్,మాన్య నాయక్,ఠాగూర్ నాయక్,భగన్ నాయక్,తదితరులు పాల్గొన్నారు..