“Midnight Arrests Over Assembly Protest”
అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో అర్ధరాత్రి సీనియర్ నాయకుల అరెస్టు ……
జహీరాబాద్ నేటి ధాత్రి:
విద్యా రంగ సమస్యలను పరిష్కరించేందుకు అసెంబ్లీని ముట్టడించేందుకు జహీరాబాద్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు.ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోంది.విద్యా రంగ సమస్యలను పరిష్కరించకపోతే, రాబోయే రోజుల్లో భారీ నిరసన చేపట్టి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పిస్తాం. మనీ అన్నారు,
