
వీణవంక, (కరీంనగర్ జిల్లా)
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని చల్లూరు గ్రామానికి చెందిన బిజెపి పార్టీ సీనియర్ నాయకుడు నరసింహారాజు కూతురు సాత్విక అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరేసి ఇంటి ముందు ముగ్గులు వేయాలి అనే నినాదంతో ముగ్గులకు బదులుగా నాలుగు గంటలకు కష్టపడి అయోధ్య రామ మందిరాన్ని ఆర్ట్ వేసి తమ అభిమానాన్ని చాటుకుంది.