గణపురం సర్పంచ్ నారగని దేవేందర్ గౌడ్
గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ లో శ్రీ విగ్నేశ్వర వలల దుకాణం షాపును ప్రారంభించిన గణపురం గ్రామ సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ ఎంపీటీసీ మోటపోతుల శివశంకర్ గౌడ్ గారలు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గణపురం మండలం మరియు చుట్టపక్కల మండలాల గ్రామాల మత్స్య కారులు ఈ అవకాశన్ని వినియోగించు కోవాలని వారు కోరారు ఈ కార్యక్రమం లో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు బోయిని సాంబయ్య ముదిరాజ్ ముదిరాజ్ జిల్లా నాయకులు అల్లం స్వామి షాపు నిర్వహకులు కందుల రాకేష్ ముదిరాజ్ నాయకులు దామా చేరాలు అల్లం రవీందర్ గాజర్ల చింటూ గౌడ్ కందుల రాజా తదితరులు పాల్గొన్నారు