మంగపేట:నేటిధాత్రి
ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు బుధవారం కమలాపురం గ్రామ శివారులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా భద్రాద్రి కొత్తగూడెం నుండి హైదరాబాద్ వైపు అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలను ఆపి తనిఖీ చేయగా దాంట్లో అనుమతికి మించి ఇసుక రవాణా చేస్తున్నందున ఇట్టి రెండు లారీలపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడం జరిగింది అని మంగపేట ఎస్సై గోదరి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు