భూపాలపల్లి నేటిధాత్రి
ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ నియోజకవర్గం ఇన్చార్జి గాజుల బిక్షపతి మాదిగ ప్రెస్ మీట్ నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాశ్ రెడ్డి మందకృష్ణ మాదిగను విమర్శించే హక్కు నీకు లేదు మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కోసం ఉద్యమాలు చేస్తున్న ఘనత మందకృష్ణ మాదిగకిదక్కింది మాదిగ జాతి మనుగడ కోసం నేటికీ ప్రజా క్షేత్రంలో యుద్ధం చేస్తున్న ఘనత మందకృష్ణ మాదిగది ఎమ్మెల్యే రేవురు ప్రకాష్ రెడ్డి మందకృష్ణ ను విమర్శించే స్థాయి నీకు లేదు మరి నీలాగా పార్టీలు మారడం ప్రజలను మోసం చేయడం మాకు తెలియదు మా మాదిగ జాతి ఓట్ల తోటి ఎమ్మెల్యే వై అధికార దాహంతో ఎక్కువ మాట్లాడుతున్నారు నువ్వు ఇలానే మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకోలు చేయడం జరుగుతుంది నువ్వు పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలా అయినావు మా మాదిగ జాతి ఓట్లతో ఎమ్మెల్యే వై మమ్ములను విమర్శిస్తున్నావు ఖబర్దార్ రేవూరి ప్రకాష్ రెడ్డి అని హెచ్చరించారు