
కళాకారుడు నర్రా సతీష్
ముత్తారం :- నేటిధాత్రి
పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని అమర్ చంద్ కళ్యాణ మండపంలో జరిగిన ఉగాది ఉత్సవాలలో ఉగాది ఆవార్డ్ అందుకున్న ముత్తారం మండలం లక్కారం గ్రామానికి చెందిన నర్ర సతీష్ యాదవ్ పలు ప్రాంతాలలో ప్రదర్శనలు ఇచ్చి తన కళాప్రతీభను కనభరచి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ప్రత్యేకమైన స్థానాన్ని పొందు పరుచుకొని ఆదర్శంగా నిలిచినందుకు బిట్ బిట్ డ్యాన్స్ అకాడమీ తరపున శాలువాతో ఘనంగా సన్మానించి పలువురు ప్రముఖుల చేతుల మీదుగా నర్ర సతీష్ కి అవార్డు ప్రధానం చేశారు పలువురు ప్రజాప్రతినిధులు తోటి కళాకారులు లక్కారం గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు