ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ పట్టణ అధ్యక్షుడిగా రాజు

మందమర్రి, నేటిధాత్రి:-

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ పట్టణాధ్యక్షుడిగా పట్టణానికి చెందిన నదిపాట రాజు కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమోద్దీన్ రాజు కు నియమాక పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ బెల్లంపల్లి పట్టణాధ్యక్షుడు ఓరం కవిరాజ్, సభ్యులు చరణ్, ఎండి జావిద్ పాషా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!