మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలోరాజీవ్ గాంధీ వర్ధంతి…

మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలోరాజీవ్ గాంధీ వర్ధంతి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. మాజీ ప్రధాని . కీ.శే. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. జాతి నిర్మాణంలో యువతకు ప్రాధాన్యత కల్పించాలని ఉద్దేశంతో ఓటు కనిష్ట వయోపరిమితిని .21. సంవత్సరాలు నుండి. .18. సంవత్సరాలకు తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీ అని. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళ సాధారికతకు కృషిచేసిన మహిళ పక్షపాతి రాజీవ్ గాంధీ అని. దేశంలో సమాచార ఎలక్ట్రానిక్ విప్లవానికి రాజీవ్ వైద్యుడు అని. ప్రపంచంలో పేరుగాంచిన ఐటీ రంగ సంస్థలకు మనదేశస్థుల. సీ.ఈ.వో.లు.గా నేడు కొనసాగడానికి రాజీవ్ గాంధీ దేశంలో వేసిన ఐటి పునాదులే దోహద.పడ్డాయని. ప్రజల కోసం ఉంటూ ప్రజల.తోనే ఉంటూ ప్రాణాలు విడిచిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు అనేక పథకాలు ఈరోజు భారతదేశంలో ప్రతి పౌరునికి అందుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల సింగం గౌడ్.మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. మచ్చ శ్రీనివాస్. పెద్దూరి తిరుపతి. సుద్దాల శ్రీనివాస్. భైరవెనీ రాము. కొత్త రవి. రాజశేఖర్. శ్రీకాంత్ గౌడ్. రాపేల్లి ఆనందం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version