తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామానికి చెందిన బి ఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు చే న్నమనేని రాజేశ్వరరావు తన మేనల్లుడు మొదటి జన్మదిన వేడుకలకు రావలసిందిగా తెలంగాణ భవన్లో. బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీ రామారావు నీ ఆహ్వానించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీ రామారావు సానుకూలంగా స్పందించి వస్తానన్నారు ఇట్టి ఆహ్వానంలో అతని వెంట ఇమ్మనేని అమర్ రావు భూత్ అధ్యక్షులు సుంకటి రమేష్ తదితరులు పాల్గొన్నారు