ఇల్లందకుంటలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు

ఇల్లందకుంట: నేటిధాత్రి

ఇల్లందకుంట మండల కేంద్ర రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో పూజ, అర్చన చేశారు. అనంతరం మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *