వనపర్తి రాజీవ్ చౌక్ లో తీవ్రతకు ఎండకు పల్సర్ బండి మంటలు
వనపర్తి నేటీదాత్రి
వనపర్తి జిల్లా కేంద్రం రాజీవ్ చౌక్ లో ఉపాధ్యాయ సంఘం కార్యాలయం ముందల పల్సర్ బండి ఎండ తీవ్రతకు మంటలు చెలరేగాయని తెలిసింది చుట్టుపక్కల వారు వెంటనే స్పందించి నీళ్లు చల్లడంతో ప్రమాదం తప్పింది
