ఇంటింటా పుట్ట మధు కి ఆశీర్వాదం…….
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామంలో జోరుగా గులాబీలా ప్రచారం పుట్ట మదు ను ఆశీర్వదించాలని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇంటింటా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ పథకాలు, మరియు బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రజల వద్దకు తీసుకు వెళ్తూ వారికి అవగాహన కల్పిస్తూ రానున్న ఎలక్షన్ లో కారు గుర్తుకు ఓటు వేసి బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మదు ని అధిక మెజారిటీ తో గెలిపించుకోని మన ఊరు నీ మరింత అభివృద్ది చేసుకోవాలని వారిని ఎంపీటీసీ అల్లం తిరుపతి మాజీ సర్పంచ్ జక్కుల సదయ్య కోరారు
ఈ కార్యక్రమం లో వార్డ్ మెంబెర్స్ అక్కపాక బానయ్య బూడిద రమేష్ మాజీ సర్పంచ్ చంద్రగిరి దుర్గయ్య మహిళా గ్రామశాఖ అధ్యక్షురాలు అక్కపాక పద్మ మంథని గీత సీనియర్ నాయకులు కన్నం సత్తయ్య మంథని సమ్మయ్య బూడిద రవి మెంత్రి నర్సయ్య కొండ సది అక్కపాక శంకర్ మంథని నాని బి ఆర్ ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు