
పరిష్కరించాలని AITUC ప్రజా ప్రతినిధులు స్థానిక కార్మిక శాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు
ములుగు మండలం: నేటి ధాత్రి
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం -AITUC ప్రజాప్రతినిధులు స్థానిక కార్మిక శాఖ అధికారికి వినతి పత్రం సమర్పించారు శనివారం AITUC జిల్లా అధ్యక్షులు బండి నర్సయ్య ఆధ్వర్యంలో ..ములుగు జిల్లా లేబర్ ఆఫీసర్…శ్రీమతి వినోద … గార్కి వినతి పత్రం అందజేయటం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బండి నర్సయ్య గారు.. ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్..గుంజే శ్రీనివాస్.. మాతంగి శ్యామ్ సుందర్..కొడేపక నరేష్.. వక్కల శివ.. తదితరులు పాల్గొనడం జరిగింది