మున్సిపల్ కార్యాలయంలో ముసాయిద ఎన్నికల జాబితా ఏర్పాటు
అభ్యంతరాలుంటే లిఖిత పూర్వంగా తెలపాలి
మున్సిపల్ కమిషనర్ అంజయ్య
పరకాల,నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికలసంఘం ఆదేశాల మేరకు 29డిసెంబర్ 2025 ప్రకారం మున్సిపాలిటీ పరిధిలోని 22వార్డులకు సంబందించిన ముసయిదా ఎన్నికల జాభితాను తయారుచేసి మున్సిపల్ కార్యాలయంలో నోటిస్ బోర్డుపై ప్రచురించినట్లు మున్సిపల్ కమిషనర్ సోమిడి అంజయ్య తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నటైతే లిఖితపూర్వకంగా తెలియపరచాలని కోరారు.
