
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం రాళ్ల పేట గ్రామంలో క్రికెట్ పోటీలు నిర్వహించగా అందులో గెలుపొందిన క్రికెట్ జట్టుకు 16 వేల రూపాయల బహుమతి అందజేసిన జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పూర్మాని. లింగారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడలతోపాటు ఆయురారోగ్యాలు ఉన్నత చదువులతో ముందుకు రాణించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ క్రికెట్ క్రీడాకారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు