తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండలం పలు గ్రామాల్లో పోలీస్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో పోలీసులు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న ఎన్నికల దుష్ట ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనిఎ లాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఉండాలని రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ గ్రామాల్లో ఏదైనా అత్యవసరం వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాష్ట్రంలో ఎన్నికలకు కోడ్ ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని మద్యం డబ్బు గాని సరఫరా చేయరాదని ఏదైనా అత్యవసరం డబ్బులకు సంబంధించి అవసరం ఉంటే తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇట్టి కార్యక్రమంలో డిఎస్పి రూలర్ సిఐ స్థానిక ఎస్సై పోలీస్ సిబ్బంది కేంద్ర బలగాలు పాల్గొన్నారు