ఈ నెలాఖరులోగా రైతులకు పీఎం కిసాన్ నగదు జమ

జైపూర్, నేటి ధాత్రి:

రైతులకు ప్రధాని మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెలాఖరులోగా 17వ విడత పీఎం కిసాన్ నగదును రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ మేరకు సోమవారం సంబంధిత ఫైల్‌పై మోదీ సంతకం పెట్టారు. దీంతో పీఎం కిసాన్ పథకంలో భాగంగా దేశంలోని 9.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు చొప్పున దాదాపు రూ.20 వేల కోట్లు జమకానున్నాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *