
వనపర్తి నేటిదాత్రి :
దేశంలో మొదటిసారిగా 108 అడుగులతో శ్రీరాముని విగ్రహం పంచలోహంతో 150 కోట్లతో మంత్రాలయంలో తయారు చేస్తున్నారు జైశ్రీరామ్ ఫౌండర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రాజెక్టు కమిటీ లో వనపర్తి పట్టణానికి చెందిన పూరి సురేష్ శెట్టి రాష్ట్ర కోఆర్డినేటర్ గా నియమించారు ఈ సందర్భంగా రాముకు ఎంపీ శ్రీధర్ కు జాతీయ సేవా సమితి అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు తీయ సమితి అధ్యక్షులు కృతజ్ఞతలు