పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ 13వ వార్డ్ లో పలు సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.వారుకూడా సమస్యలను పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించినారు.ఈ కార్యక్రమం లో బొచ్చు శ్రీధర్,బొచ్చు జేపి,బొచ్చు జగదీష్,మంద మల్లయ్య,బొచ్చు మహేందర్,బొచ్చు శ్రీధర్,
బొచ్చు దుర్గయ్య తదితరులు
పాల్గొన్నారు.
13వ వార్డు సమస్యలపై కమిషనర్ కి వినతిపత్రం
